Friday, September 13, 2013

అత్యంత సన్నని ఎత్తైన భవనాలు....ఫోటోలు

చోటులేని పెద్ద పెద్ద నగరాలలో, దొరికన చోటులోనే అత్యంత చాకచక్యంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వారు ఇలాంటి సన్నని ఎత్తైన భవనాలు కడుతున్నారు. ఈ సన్నటి భవనాలు కట్టడం అత్యంత కష్టమే కాకుండా, అత్యంత ఖరీదైన మెటీరియల్స్ తో కడతారు.

Flatiron Building, USA
Pancake House, Japan
Super Thin Building in Nara, Japan
Icon Building, USA
The Gateway, Singapore
Building in Kisarazu City, Japan
Skinny Haussmann Building, France
Skinny Building in London, UK
Thin Nagasaki Building, Japan
Red Building, Japan
Thin Block Tarragona, Spain
Sliver Building in Tokyo, Japan
John Hancock Tower, USA
Thin Apartment Building, Italy
Thin Building in Latin America

No comments:

Post a Comment