Wednesday, September 18, 2013

ఇటలీ సముద్రతీరంలో బోల్తా పడిన కోస్టా కాంకోర్డియా నౌకను నిలబెట్టేరు....ఫోటోలు

జనవరి 12,2012 లో ఇటలీ సముద్ర తీర సమీపంలో బోల్తాపడిన కోస్టా కాంకోర్డియా నౌకను 19 గంటల ప్రయత్నం తరువాత తిరిగి మామూలు స్థితిలో నిలబెట్టేరు.


సోర్స్:http://www.dailymail.co.uk/news/article-2421734/Costa-Concordia-emerges-sea-19-hour-salvage-battle.html

No comments:

Post a Comment