Friday, September 27, 2013

కెన్యా మాల్ దాడిలో టెర్రరిస్టును ధైర్యంతో ఎదుర్కొన్న 4 ఏళ్ళ బ్రిటీష్ బాలుడు.....ఫోటోలు

బ్రిటన్ కు చెందిన 4 ఏళ్ళ ఎలియట్ ప్రియో అనే బాలుడు కెన్యా మాల్ దాడిలో ఏకే47 తుపాకీ పట్టుకున్న టెర్రరిస్ట్ ను చూసి "యూఆర్ ఎ బాడ్ మాన్, లెట్ అస్ లీవ్" అని చెప్పడంతో ఆ టెర్రరిస్ట్ ఆ బాలుడిని, అతని చెళ్ళిని మరియూ అంతకుముందే కాలుపై గాయం తో ఉన్న ఆ బాలుడి తల్లినీ బయటకు పంపుతూ, ఆ బాలుడి చేతికి చాక్లెట్లు ఇస్తూ "నన్ను క్షమించు, మేము భూతాలము కాము" అని చెప్పేడట.


1 comment: