Saturday, September 28, 2013

2500 సంవత్సరాల నుండి మండుతూనే ఉన్న రాళ్ళు....ఫోటోలు మరియూ వీడియో

టర్కీ దేశములోని చిమేరా అనే కొండ ప్రదేశంలో పలుచోట్ల మనటలు వస్తూనే ఉంటాయట. దీనికి కారణ ఆ కొండ ప్రదేశం క్రింద మితేన్ గ్యాస్ ఉండటమే. కొండలోని చిన్న చిన్న రంద్రాలలోనుండి పైకి వెలువడే ఈ గ్యాస్ గాలిలోని ఆక్సిజన్ తగలగానే మండుతుందట.


No comments:

Post a Comment