Sunday, September 22, 2013

ముస్లీం "మిస్ వరల్డ్" 2013....ఫోటోలు

ప్రపంచ ముస్లీమా ఫౌండేషన్ అనే ముస్లీం మహిళా సంస్థ గత మూడు సంవత్సరాలుగా మిస్లీం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో పాల్గొనే ముస్లీం మహిళలు, పూర్తి ఇస్లాం డ్రెస్ తోనే పాల్గొనాలి. వీరిలో ముస్లీం మిస్ వరల్డ్ గా ఎన్నుకోబడటానికి పోటీ నిర్వాహకులు పోటీలో పాల్గొన్న వారికి కురాన్ గురించిన అవగాహన ఎంత ఉందో తెలుసుకునే అంశంకూడా ఉంటుంది. ఈ సంవత్సరం, అంటే 2013 ముస్లీం మిస్ వరల్డ్ విజేతగా నైజీరియాకు చెందిన 21 ఏళ్ళ ఒబాబియి ఐశా అజిబోలా గెలుచుకుంది.


No comments:

Post a Comment