Monday, August 19, 2013

నారదుడు చతు రోక్తుల శ్రీకృష్ణుని నుతించుట


అనులోమ విలోమ కందము


నాయశ రగసార విరయ

తాయన జయసారసుభగ ధర ధీనియమా

మాయని ధీర ధగ భసుర

సాయజ నయతా యరవిర సాగర శయనా—


(దీని నర్ద భ్రమక కందమనియు నందురు. మొదటి రెండు పాదములను దుది నుండి వెనుకకు చదివినచో మూడు నాలుగు పాదములగును . అనగా పూర్వార్ధమును త్రిప్పి చదివినచో ఉత్తరార్ధమును ఉత్తరార్ధమును, వెనుకనుండి చదివినచో పూర్వార్ధమును అగునని భావము )

No comments:

Post a Comment