Wednesday, August 7, 2013

పాపం పసివారు...ఆఫ్గనిస్తాన్ యుద్ద భూమిలో....ఫోటోలు

ప్రస్తుతం ఈ భూమండలం పైన ఉన్న దేశాలలో ప్రమాదకరమైన దేశం ఆఫ్గనిస్తాన్. ఈ మధ్య విడుదల చేసిన యూనైటడ్ నేషన్ రిపోర్టులో సాధారణపౌరుల మ్రుత్యు సంఖ్య 23% పెరిగిందట. ప్రతిరోజూ రోడ్లపైన పెట్టిన బాంబులలో ఎక్కువగా పిల్లలూ మరియూ స్త్రీలూ చనిపోతున్నారట.

1 comment:

  1. Not different from anti-Telangana folks:

    http://yaramana.blogspot.in/2013/07/blog-post_17.html

    ReplyDelete