Sunday, August 25, 2013

చెట్లను కబళిస్తున్న నీటి ‘భూగర్భ బిలం’!..... వీడియో మరియూ .ఫోటోలు


‘చాపకింద నీరులాగ’ ఇండ్ల కింద, రోడ్ల దిగువన ‘భూగర్భ బిలాలు’(Sinkhole) ఏర్పడిపోతాయి. ఇవి అమాంతం ఆవలించినట్లు తెరుచుకుని ఆ సమయంలో అక్కడ ఏం వుంటే వాటిని కబళిస్తాయి. ‘భూగర్భ బిలాలు’ ఒక్కసారిగా 100 అడుగుల లోతుకు కూడా ఏర్పడతాయి. అలా అనుకోకుండా ఏర్పడిన భూగర్భ బిలాల ను చాలామంది చూసే ఉంటారు. కానీ మొదటి సారిగా నీటిలో ఏర్పడిన భూగర్భ బిలం అందరికీ వింతగానూ, భయంగానూ అనిపించింది. పైన చూపిన వీడియో లుసియానా లో నీటిలో ఏర్పడ్డ భూగర్భ బిలం చెట్లను కబలించడాన్ని ప్రత్యక్షంగా తీసేరు. ఈ వీడియో చాలామందిని ఆశ్చర్యంలోనూ, భయంలోనూ ముంచెత్తింది.

ఇదివరకు ఏర్పడిన ‘భూగర్భ బిలాలు’


No comments:

Post a Comment