Wednesday, August 28, 2013

ముఖ్య దేశాల డబ్బుతో పోలిస్తే మన రూపాయ విలువ ఎంతుందో తెలుసుకోండి....ఫోటోలు మరియూ వివరాలు

చారిత్రాత్మక కనిష్టానికి చేరిన రూపాయి. 2012 నుండే రూపాయి విలువ ఎక్కువగా పతనవడం ప్రారంభమైంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి బయటపడడం ప్రారంభమయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు కాక, అది మెరుగుపడుతున్న దశలో మన రూపాయి విలువ పడిపోసాగింది. ఇందుకు కారణాలు ఏమిటో?

అమెరికా డాలర్.....1 USD = 68.23 రూపాయలు
బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్.....1 GBP = 105.86 రూపాయలు
యూరో.....1 EUR = 91.25 రూపాయలు
ఆస్త్రేలియా డాలర్.....1 AUD = 60.74 రూపాయలు
కెనడా డాలర్.....1 CAD = 64.92 రూపాయలు
జపాన్ యెన్.....1 JPY = 0.70 రూపాయలు
చైనా యువన్.....1 CNY = 11.14 రూపాయలు
హాంగ్ కాంగ్ డాలర్.....1 HKD = 8.80 రూపాయలు
మలేషియా రింజిట్.....1 MYR = 20.46 రూపాయలు
న్యూజీలాండ్ డాలర్......1 NZD = 52.91 రూపాయలు
స్విజర్లాండ్ ఫ్రాంక్.....1 CHF = 74.26 రూపాయలు
సింగపూర్ డాలర్.....1 SGD = 53.14 రూపాయలు
తాయ్లాండ్ బహత్.....1 Thai baht = 2.11 రూపాయలు
జింబాబ్వే డాలర్.....1 ZWD = 2.11 రూపాయలు

1 comment:

  1. జింబాబ్వే డాలర్ రేటు తప్పు. ఒక రూపాయికి 5+ జింబాబ్వే డాలర్స్ వస్తాయి.

    ReplyDelete