Thursday, August 1, 2013

అత్యంత పలచని మరియూ తేలికైన ఎలెక్ట్రానిక్ సర్క్యూటు....ఫోటోలు మరియూ వీడియో

ఆసియా మరియూ యూరోపియన్ శాస్త్రవేత్తలు కలిసి ప్రపంచంలోనే అత్యంత పలచని, తేలికైన ఎలెక్ట్రానిక్ సర్క్యూటు ను తయారుచేసేరు. ప్రస్తుతం దీని ఉపయోగం మానవ ఆరొగ్య సంభందిత విషయాలకోసం పరిమితం అయినా భవిష్యత్తులో ఎన్నో వాటికి ఈ సర్క్యూటు ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment