Tuesday, August 20, 2013

ఒకప్పటి సముద్రపు కోట ఇప్పుడు ఒక హోటల్....ఫోటోలు

1800 సంవత్సరంలో, నెపోలియన్-3 ఫ్రాన్శ్ దేశ రాజు అయ్యేడని తెలుసుకున్న అప్పటి బ్రిటీష్ ప్రధాన మంత్రి Portsmouth హార్బర్ ను రక్షించుకోవటానికి చుట్టూ కోటలు కట్టించి, వాటిలో బీరంగులు మరియూ సైన ధళాలను ఉంచి జాగ్రత్త పడ్డారు. 1980 లో ఈ కోటలతో పనిలేదని నిర్ణయించుకున్న బ్రిటీష్ ప్రభుత్వం వీటిని వేలం వేసింది. ఇప్పుడు వీటిని హోటళ్ళుగా మార్చుకున్నారు.

No comments:

Post a Comment