Tuesday, August 27, 2013

చైనాలోని నన్ పూ వంతెన....ఫోటోలు

సెంగాయ్ నగరంలో హువాంగ్ పూ నదిపై కట్టిన ఈ వంతెన అతి ముఖ్యమైనది. కేబుల్ లాగా 400 మీటర్లకు చక్రాలలాగా కట్టిన ఈ మొదటి కేబుల్ వంతెన మొత్త పొడవు 846 మీటర్లు. 1991 లో ఈ వంతెనను నిర్మించేరు. అంతవరకూ పుక్సీ మరియూ పుడాంగ్ నగరాలకు వెళ్ళాలంటే ఫెర్రీలల్లోనే వెళ్ళేవారు. కానీ ఈ వంతెన నిర్మించిన తరువాత రోజుకు 14,000 నుండి 17,000 వాహనాలు వెళ్ళేవి. 2006 రికార్డుల ప్రకారం రోజుకు 1,20,000 వాహనాలు వెడుతున్నాయట.


No comments:

Post a Comment