Tuesday, August 6, 2013

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారంట్....వీడియో(చూడవలసిన వీడియో)

తాయ్లాండ్లోని ది రాయల్ డ్రాగన్ రెస్టారంట్ ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారంట్. 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 5,000 మంది పనివారూ మరియూ 80 మంది వంటవారితో అద్భుతంగా నిర్మించబడ్డ ఈ రెస్టారంట్ తాయ్లాండ్లోనే అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్.

No comments:

Post a Comment