Sunday, August 11, 2013

విమానాశ్రయ రన్వే లో రైలు మార్గం.....ఫోటోలు

న్యూజీలాండ్ ఈస్ట్ కోస్ట్ లో ఉన్న జిస్బొర్న్ విమానాశ్రయంలోని రన్వే మధ్యలో రైలు మార్గం ఉన్నది. ప్రొద్దున 6.30 నుండి సాయంత్రం 8.30 వరకు రైళ్ళ రాకపోకలూ మరియూ విమాన రాకపోకలూ ఉంటాయి. ఒకటి వెళ్ళిన తరువాత మరొకదాన్ని పంపుతారు. సాయంత్రం 8.30 తరువాత విమాన రాకపోకలు ఉండవు. ఇక్కడున్న విమానాశ్రయ సిబ్బందికి ఇది చాలా కష్టమైన పని.

No comments:

Post a Comment