Friday, August 23, 2013

పెద్ద బుద్దుడు...ఫోటోలు

హాంకాంగ్ లోని ముక్యే కొండ పైన బయట నిర్మించిన అతి పెద్ద బుద్ద విగ్రహం ఇది. పో లిన్ మఠం వారు 12 సంవత్సరాలు శ్రమ పడి ఈ కంచు బుద్ద విగ్రహం అమర్చేరు. ఈ విగ్రహం హాంకాంగ్ నగర స్థిరత్వమునకూ, చైనాదేశ సౌభాగ్యానికీ మరియూ ప్రపంచ శాంతికి చిహ్నంగా నిలుస్తోంది.


No comments:

Post a Comment