Saturday, August 24, 2013

ఇళ్ళ రూముల మధ్య చెట్లు...ఫోటోలు

పర్యావరణ రక్షణకు చెట్లు ఇంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ మనం ఇళ్ళు కట్టేటప్పుడు అదే చెట్లు ఇంటి మధ్యకో, రూముల మధ్యకో వస్తే వాటిని కొట్టేస్తం. కానీ అదే చెట్టు ఇంటి రూము మధ్యలోనే ఉంచే ఇళ్లు కట్టుకుంటే మనం ప్రక్రుతికి దగ్గరగా ఉన్నామనే ఫీలింగ్ మరియూ పర్యావరణ రక్షణకు మనతోటి సహాయం అందిచేమనే ఫీలింగూ రెండు మనకు కలుగుతాయి. కొంతమంది ఈ ఉద్దేశంతోనే వారి ఇళ్ళు కట్టున్నట్లున్నారు.


No comments:

Post a Comment