Friday, August 16, 2013

మమ్మీలను నిజ జీవితం లోకి తేవడానికి స్వీడన్ ప్రయత్నం....ఫోటోలు

ఫరో మరియూ ఆటోడెస్క్ అనే పరిశోధనా సంస్థలు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి మమ్మీలను నిజ జీవితంలోకి తీసుకు వచ్చి అవి ప్రజలతో ప్రతిస్పందన లో పాల్గొనాలని స్వీడన్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం 2014 లో ఇది సాధ్యమౌతుందట. దీనికోసం స్టాక్ హోం మ్యూజియంలోనుండి 6 మ్నమ్మీలను ఎన్నుకుని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment