Monday, August 26, 2013

స్పర్శ మాయ-- ఇది నిజమనుకోరు, కానీ నిజం....వీడియో

ఇంతవరకు ఇలాంటి మాయ ను నేను చూసింది లేదు. ఇదేదో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చెసేరేమో అనిపించింది. కానీ ఇది తైవాన్ జాతీయ విశ్వవిద్యాలయంలో ఒక విధ్యార్ధి చేసి చూపించడం నాలో నిజమనే నమ్మకాన్నీ తెప్పించింది.


మరిన్ని వివరాలకు: http://en.wikipedia.org/wiki/Contact_juggling

2 comments:

  1. Hi,
    It seems you have won the Indiblogger award.
    Congratulations!!

    You completely deserve it!!

    ReplyDelete