Saturday, August 24, 2013

నెదర్లాండ్లోని స్టీవ్ జాబ్స్ స్కూల్....ఫోటోలు

ఈ స్కూల్లో ఐ ప్యాడ్ తోనే పాటాలు చెప్పిస్తారు. ఇలాంటి స్కూల్లను మరో 6 తెరుస్తారట. అన్యోన్య అనుభవముతో పాటాలు నేర్చుకుంటారని ఇలా చేస్తున్నారట.


No comments:

Post a Comment