Friday, August 2, 2013

సంవత్సరానికి ఒకసారి ఒక్క నిమిషం ఆగిపోయే నగరం....వీడియో

పోలాండ్ దేశంలోని వార్సా(Warsaw)నగరం ఆగస్ట్ 1, 1944 న, జర్మనీ సైనిక దళాళను తమ నగరం నుండి తిరిగి వెళ్ళగొట్టింది. అత్యధిక యుద్ద ఆయుధాలతో చొచ్చుకువచ్చిన జర్మనీ సేనను తరిమికొట్టడంలో 20,000 మంది వార్సా నివాసులు చనిపోయేరు. ఆరోజును జ్ఞాపకార్ధముగా వార్సా నగరములోని ప్రతి ఒక్కరూ చనిపోయినవారికి నివాలిగా 1 నిమిషం మౌనం పాటిస్తారు. బహుస ఇంత శ్రద్దతో అంజలి పాటిస్తున్న నగరం ఇదొక్కటేననుకుంటా.

No comments:

Post a Comment