Monday, August 19, 2013

ఒకప్పుడు సముద్రాన్ని ఏలిన అందమైన ఓడలు ఇప్పుడు శిధిలాలు....ఫోటోలు

ఈ మధ్య యూనైటడ్ నేషన్స్ తెలిపిన లెక్కల ప్రకారం సముద్రతీరాలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిల్లియన్ల పాడైపోయి, శిధిలాలుగా ఉంటున్న ఓడల సంఖ్య 3 మిల్లియన్లకు పైగానే ఉంటుందట. ఒకప్పుడు సముద్రాలను ఏలిన అందమైన ఓడలు ఇప్పుడు శిధిలాలుగా మారినై. ఈ భూమిమీద ఏదీ శాశ్వతం కాదని నిరీపించే విధంగా ఏంతో డబ్బు ఖర్చుతో అందంగా తయారుచేయబడ్డ ఈ ఓడలు ఒక ఉదాహరణ.

Amorgos Island, Greece
Fraser Island, Australia
Lakonia Peloponissos, Greece
Red Sea
Tromso, Norway
Mo’ynoq, Uzbekistan
Grytviken, South Georgia
Mar del Plata, Argentina
Italy
Cairnbulg Point, United Kingdom
Truk Lagoon, Micronesia
Grytviken, South Georgia
Unknown
Gytheio, Greece
Fuerteventura, Canary Islands

No comments:

Post a Comment