Saturday, August 17, 2013

భవిష్యత్తులో సోనీ కంపెనీ విడుదలచేయబుతున్న కంప్యూటర్ బ్రేస్లెట్.....ఫోటోలు

మైక్రో చిప్ మరియూ ప్రదర్శన టెక్నాలజీలలో వంచగలిగే పరికరములు అభివ్రుద్ది చెందుతున్నందువలన సోనీ కంపెనీ వారు వెలుపలకు తీయగలిగే కీ బోర్డ్ మరియూ ప్రొజెక్టర్ ల తో ఒక కంప్యూటర్ బ్రెస్ లెట్ తయారుచేయబోతున్నారు.

మరిచిపోతామనే భయం లేకుండా ఎప్పుడూ చేతికి తగిలించుకుని అవసరమైనప్పుడు వాడుకోవాటానికి సులువుగా ఉండేటట్లు డిజైన్ చేస్తున్నారు. ఇది గనుక విడుదలవుతే ఈ మధ్య వస్తున్న ఐ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు కలిగిన సెల్ ఫోన్లకు గిరాకి తగ్గుతుందని అనుకుంటున్నారు.


No comments:

Post a Comment