Thursday, August 15, 2013

రెండవ ప్రపంచ యుద్ద ముగింపును కొనియాడిన జపాన్....కోపం తెచ్చుకున్న చైనా.....వీడియోలు

రెండవ ప్రపంచ యుద్దం ముగింపును కొనియాడటానికి జపాన్ రాజు మరియూ రాణీ, మరికొంతమంది ప్రముకులూ, ప్రజలూ రెండవ ప్రపంచ యుద్దంలో త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయిన సైనికుల క్షేత్రం కు వెళ్ళి నివాళులర్పించేరు. ఇది చైనాకూ కోపం తెప్పించింది. ఎందుకంటే ఆ క్షేత్రంలో 12 మంది యుద్ద ఖైదీలు ఉన్నారు.ఈ యుద్ద ఖైదీలకు, యుద్ద నేరస్తులుగా నిర్ణయించబడి మరణ శిక్చ్ విధించబడింది. ఆ తరువాత జపాన్ దేశం బహిరంగంగా ప్రపంచదేశాలకు క్షమాపన చెప్పుకుంది. ఆ 12 మంది సైనిక అధికారులవలనే వలనే చైనాలోనూ, సౌత్ కొరియాలోనూ, మలేషియాలోనూ ఎంతోమంది సాదారణ మానవులు మరణించేరు. అటువంటివారికి నివాళులా అని చైనా కోపం వ్యక్తంచేసింది.జపాన్ దేశంలోనే ఈ క్షేత్ర నివాళులకు నిరసన వ్యక్తం చేసేరు .


No comments:

Post a Comment