Thursday, August 1, 2013

చెట్లపైన హోటళ్ళు....ఫోటోలు

ఒకప్పుడు హోటల్ కట్టటానికి చెట్లను పడగొట్టి కట్టేవారు. వాతావరణ మార్పులకు చెట్లను లేకుండ చేయడమే ముఖ్య కారణం అని తెలుసుకున్న తరువాత చెట్లపైన హోటళ్ళను నిర్మిస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.
Ariau Amazon Towers, Brazil
Cedar Creek Treehouse, America
Kadir's Tree Houses, Turkey
Unusual Treehouses at Treehotel, Sweden

No comments:

Post a Comment