Saturday, August 10, 2013

700 సంవత్సరాల పురాతనత్వం ను భద్రపరచుకున్న గ్రామం.....ఫోటోలు

కాలంతో పాటూ ప్రపంచవ్యాప్తంగా గ్రామాలలో పురాతనత్వం చెదిరిపోయి, నూతనత్వం చోటొచేసుకుంది. కానీ ఈ రోజు వరకూ, అంటే 21 వ శతాబ్ధం వరకూ 700 సంవత్సరాల క్రితం గ్రామం ఎలా ఉన్నాదో, ఇప్పుడుకూడా అలాగే ఉన్నది. కాలం మారుతున్నా పురాతనత్వం ను బద్రపరుచుకోవాలని తమ గ్రామంలో ఎటువంటి మార్పులూ చేయకుండా అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఆ గ్రామం చైనాలోని ఫెంగ్ హువాంగ్.

No comments:

Post a Comment