Sunday, August 11, 2013

ఫ్లోరీడా లోని 7 మైళ్ళ వంతెన....ఫోటోలు

క్రింద చూపిన ఫోటోలలో కనిపిస్తున్న రెండు వంతెనలలో ఒకటి అతి పాతది. దీనిని 1902 లో మొదలుపెట్టి 1912 లో ముగించేరు. మొదట రైలు వంతెనగా ప్రారంభించబడ్డ ఈ వంతెన 1935 లో లేబర్ డే హరికేన్ లో ద్వంసమైంది. అప్పుడు సరిచేయబడ్డ ఈ వంతెనను రోడ్డు వంతెనగా మార్చేరు. 1960లో దొన్నా హరికేన్ వలన పూర్తిగా ద్వంసమైన ఈ వంతెన ఇక రవాణాకు పనికి రాదని, ఈ వంతెన పక్కనే మరో వంతెనను 1978-1982 లో కట్టేరు. కానీ ఈ వంతెన కూడా ఉప్పునీటి వలన కోసుకుపోవటం, తుఫానలవలన పాడైపోవడంతో ఈ కొత్త వంతెనను కూడా రవణా ఉపయోగాలకు ఉపయోగించడంలేదు. ఇప్పుడీ వంతెన ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. కొన్ని నాన్ ప్రాఫిట్ సంస్థలు ఈ వంతెనను రిపేరు చేద్దామని ప్రయత్నాలు సాహిస్తున్నాయి.

No comments:

Post a Comment