Friday, August 30, 2013

సాఫ్ట్ వేర్ టెర్రరిస్టులు: స్కాములూ మరియూ వైరస్ లు....ఇన్ ఫొ గ్రాఫ్

మనమందరం అంతర్జాలం వాడూతూంటాము. మనం డబ్బు గెలిచేమనే ఈ-మైల్స్, పాప్ అప్ ప్రకటనలతో బహుమతులను అందుకోమని, ఆన్ లైన్ స్కాములూ మరియూ వైరస్ లూ మన కంప్యూటర్లకు మాత్రమే హాని కలిగించదు, మన ప్రైవసీ, ఐడెంటిటీ మరియూ డబ్బుకూ గూడా హాని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ట్రొజాన్లూ, వోంస్ మరియూ వైరస్సులూ రోజురోజుకూ పెరుగుతూ మనం అంతర్జాలం ఉపయోగించినప్పుడల్లా మన బద్రతను ఇరకాటంలో పెడుతున్నాయి. దాని గురించిన నిజమే ఈ ఇన్ ఫో గ్రాఫ్.

Software Terrorists: Scams and Viruses
Explore more infographics like this one on the web's largest information design community - Visually.

1960-1970 లో టోక్యో నగర రైళ్ళలో ప్రయాణీకులు....ఫోటోలు

ఇప్పుడు

 photo 1_zpsb699c622.gif

 photo 2_zpsb628ba73.gif

విచిత్ర స్నేహితులు...ఫోటోలు


చైనాలోని యూనాన్ ప్రాంత ప్రజలు ఈ విచిత్ర స్నేహితులను చూసి ఆశ్చర్యపోతారట.