Thursday, July 11, 2013

ప్రపంచంలోనే మొదటి బట్ట స్ప్రే (clothes-spray)....ఫొటోలు

స్పానిష్ కు చెందిన Manel Torres అనే ఫాషన్ డిజైనర్ బట్ట స్ప్రే డిజైన్ చేసేడు. ఈ స్ప్రే లో ఫైబర్స్ మరియూ పోలీమార్ కలిపి ఒక కెమికల్ తయారు చెసేరు. ఈ స్ప్రే ను శరీరం మీద వేసుకుంటే అది ఒక బట్ట లాగా గట్టిబడుతుంది. కొద్ది సేపు తరువాత దానిని ఒక గుడ్డ లాగా తీసేసుకోవచ్చు. దీని వలన మనకు కావలసిన రీతిలో గుడ్డలు తయారు చేసుకోవచ్చు.

No comments:

Post a Comment