Tuesday, July 2, 2013

ఫొర్బిడ్డన్ సిటీ: ప్రపంచంలోనే అతి విశాలమైన రాజభవనం....ఫోటోలు

చైనా రాజధాని బీజింగ్ నగర నడిబొడ్డులో 720 వేల చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన ఈ రాజభవనం 1406 లో కట్టడం మొదలుపెట్టి 1420 లో ముగిసింది. 500 సంవత్సరాలు ఈ భవనం రాజుల నివాసముగా ఉండేది. 1925 నుండి అది ఒక మ్యూజియంగా మార్చబడినది.

No comments:

Post a Comment