Wednesday, July 17, 2013

వన్యప్రాణుల మధ్య పెరిగిన నిజ జీవిత పిల్ల....ఫోటోలు

ఫ్రాన్స్ దేశానికి చెందిన టిప్పి డెగ్రె అనే ఈ పిల్ల తన బాల్యజీవితాన్ని క్రూరమైన వన్య ప్రాణులతో ఆఫ్రికా అడవులలో గడిపింది. Sylvie Robert and Alain Degre అనే దంపతులకు పుట్టిన ఈ పిల్ల కు ఇప్పుడు 23 సంవత్సరాలు.వన్య ప్రాణుల చిత్రీకరనే తమ వ్రుత్తిగా పెట్టుకున్న ఈ పిల్ల తల్లితండ్రులు ఈ ఫోటోలను "టిప్పీ ఆఫ్ ఆఫ్రికా" అనే పుస్తకంలో ప్రచురించేరు.

No comments:

Post a Comment