Friday, July 19, 2013

బిషప్ రాక్: ప్రపంచములోనే అతి చిన్న ద్వీపం....ఫోటోలు

ఈ బిషప్ రాక్ అనేది సముద్రం క్రింద నుండి పైకి వచ్చిన రాయి. మొత్తం 46 అడుగుల ఎత్తుగల ఈ రాయి, సముద్రానికి క్రింద 45 అడుగులగానూ, సముద్రం పైన (అంటే నీటి పైకి) ఒక అడుగు మాత్రమే ఉంటుంది. యూనైటడ్ కింగ్ డం లోని కార్న్ వాల్ నగరానికి పడమటి దిసలో ఉన్న ఈ రాయి ప్రదేశాన్ని Isles of Scilly అంటారు. 1707 లో 2000 మంది బ్రిటీష్ వీరులతో వెడుతున్న ఒక ఓడ ఈ రాయి తగలి మునిగిపోయింది. అప్పుడు అక్కడ ఒక లైట్ హౌస్ నిర్మించేరు. ఆ తరువాత 2005 లో 16 మీటర్ల వెడల్పు కలిగిన ఆ రాయి మీద పాత లైట్ హౌస్ కు బదులు ఈ ఫోటోలలో మీరు చూస్తున్న లైట్ హౌస్ ను నిర్మించేరు.

No comments:

Post a Comment