Thursday, July 25, 2013

దివాలా తీసిన డెట్రాయిట్ నగరం....ఫోటోలు

అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమకు పుట్టిల్లు డెట్రాయిట్ దివాలా తీసింది. ఒకప్పుడు జనాభారీత్యా అమెరికాలోని నాలుగు అగ్రగామి నగరాల్లో ఒకటిగా వెలుగువెలిగిన డెట్రాయిట్ నగరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేయడం సంచలనాత్మకమే అయినా అనూహ్యం కాదు. అయితే ఒక మహానగర మున్సిపాలిటీ దివాలా పిటిషన్ దాఖలు చేయడం అత్యంత అరుదైన విషయం.

1 comment:

  1. ఈ దివాలాకు సంబందించి కధాకమామీషు ఎక్కడైనా దొరుకుద్దా...నెట్ లో??

    ReplyDelete