Tuesday, July 9, 2013

మానవ పుర్రె ఆకారం లో ఉండే చెట్టు గింజలు....ఫోటోలు

The Antirrhinum అనే ఈ మొక్క పూర్వకాలంలో చాలా ప్రసిద్ది చెందినదట. దీనిని snapdragon అని కామన్ గా పిలుస్తారు...పూర్వీకులు ఈ చెట్టు గింజలకు విశిష్టమైన అతీత శక్తులున్నాయని నమ్మేవారు. ఈ మొక్కలు తమ ఇళ్ళల్లో, తోటలలో, పొలాలో ఉంటే హుద్ర శక్తులు దగ్గరకు రావని నమ్మేవారట. మహిళలు ఈ గింజలను తింటే ఎప్పుడూ యవ్వనంతో అందంగా ఉండేవరని కూడా నమ్మేవారట.

No comments:

Post a Comment