ఉబరి సరస్సు: లిబియా ఎడారిలో రమ్యమైన ప్రదేశము....ఫోటోలు
ఎడారి అంటేనే నిర్జనమగు ఇసుకబయలు, ఎందుకూ పనికిరాని మరుభూమి అని అందరికీ తెలుసు. అలాంటి ఎడారిలో రమ్యమైన ప్రదేశం ప్రక్రుతి యొక్క అద్భుత క్రియ. అందులోనూ 1,00,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏడారిలో అందమైన సరస్సు ఒక అద్భుతం. ఆఫ్రికా దేశమైన లిబియా ఎడారిలోని ఉబరి సరస్సు అలాంటి అద్భుతమే.
No comments:
Post a Comment