Tuesday, July 2, 2013

మీ చేతిరాత మీ గురించి ఏం చెబుతోంది?....ఇన్ ఫో గ్రాఫ్

రాయడం అనేది ఒక కళ.

అందమైన చేతి రాత సొంతమైన వాళ్లకు వారి జీవితం ఆనందంగా కొన సాగుతుందని కొందరి నమ్మకం.

చేతిరాత బాగుంటే జీవితంలో అన్నీ విజయాలేనని నేషనల్ హేండ్రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వై మల్లికార్జునరావు ఒకసారి పేర్కొన్నారు.

చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుందని మరొకరు చెబుతారు.

చేతిరాత …..వ్యక్తిత్వం తెలిపే చిహ్నం అనికూడా అంటారు.

ఈ ఇన్ ఫో గ్రాఫ్ ఏం చెబుతోందో తెలుసుకుందాం.

No comments:

Post a Comment