Saturday, July 27, 2013

చైనా లోని అద్బుతమైన, బ్రహ్మాండమైన, మెరిసిపోయే చక్రాకార హోటల్....ఫోటోలు

ప్రపంచ సూపర్ పవర్ గా పెరుగుతున్న తన అంతస్తును మరోసారి ప్రపంచానికి గుర్తుచేసే విధంగా చైనా షెరేటన్ గ్రూపువారి చేత అద్బుతమైన, బ్రహ్మాండమైన మెరిసిపోయే చక్రాకార హోటలును నిర్మించి ఈ భవనాన్ని మరో గుర్తుగా తయారుచేసింది. 27 అంతస్తుల ఈ భవనంలో విశాలమైన 321 గెస్ట్ రూములూ, 44 స్యూటులు, 39 విల్లాలూ మరియూ ఒక పెద్ద కల్యాణ మండపం ఉన్నది. ఇక చుట్టూ ఉన్న తైహూ సరస్సు ఈ హోటల్ కు మరింత అందాన్ని చేకూర్చింది.
కల్యాణ మండపం

No comments:

Post a Comment