Friday, July 19, 2013

సిరియా శరణార్ధులు....ఫోటోలు

ఐరాస ఆశ్రయం కోసం పేర్లను నమోదు చేసుకోవాలనుకునే సిరియా శరణార్థుల సంఖ్య కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సిరియా సంక్షోభ రాజకీయ పరిష్కారానికి ఐరాస నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఐరాస అధికారప్రతినిధి మాట్లాడుతూ శరణార్థులంతా టర్కీ, జోర్డాన్, లెబనాన్, ఇరాక్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు.. 2011 మార్చిలో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సిరియా నుంచి కోట్ల మంది సిరియన్లు దేశాన్ని వదలి పోయారు.

No comments:

Post a Comment