Friday, July 19, 2013

ఎత్తైన యూనివర్ సిటీ గడియారాలు....ఫోటోలు

యూనివర్ సిటీలలో గడియారాలు విధ్యార్ధుల సహాయార్ధం(వారు క్లాసులకు కరెక్ట్ టైముకు వెళ్ళటానికి) అమర్చేరు. ఆ గడియారాలు చూపే సమయానికే క్లాస్ బెల్లు మోగుతుంది. అందులోనూ కొన్ని యూనివర్ సిటీలలో ఈ గడియారాలు ఎత్తైన గోపురాలలో అమర్చి వాటిని ఆ యూనివర్ సిటీ చిహ్నాలుగా చేసేరు. దూరం నుండి చూస్తూనే అదిగో యూనివర్ సిటీ అనిపించేలా. అలాంటివాటినే మీరు చూడబోతున్నది.
Purdue Bell Tower, Purdue University, Indiana, USA – 160 feet
Main Building, University of Santo Tomas, Philippines – 169 feet
McGraw Tower, Cornell University, New York, USA – 173 feet
Old Arts Building, University of Auckland, New Zealand – 175 feet
Parkinson Building, University of Leeds, UK – 187 feet
Rajabai Tower, Mumbai University, India – 279 feet
Main Building, University of Texas, Austin, Texas, USA – 307 feet
Sather Tower, UC Berkeley, California, USA – 307 feet
Joseph Chamberlain Memorial Clock Tower, University of Birmingham, UK – 325-361 feet
Main Building, Moscow State University, Russia – 387 feet

No comments:

Post a Comment