Thursday, July 18, 2013

సముద్ర సొరంగము లోనికి గాలి వెళ్ళుటకు కట్టిన విండ్ టవర్....ఫోటోలు

జపాన్ లోని యోకోహామా మరియూ చిబా నగరములను కలుపుటకు సముద్రము గుండా 9.6 కిలోమీటర్ల దూరానికి సొరంగము వేయబడినది. ఈ సొరంగములోనికి గాలి వెళ్ళుట కోసం సముద్రం లో సొరంగము పై విండ్ టవర్ అమర్చేరు. ఆ విండ్ టవర్ సముద్రంపైకి ఎత్తుగా ఉండటంతో ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ అయ్యింది.

No comments:

Post a Comment