Monday, July 15, 2013

ఎవరికైనా భయం పుట్టించే వంతెన....ఫోటోలు మరియూ వీడియో

మేరీలాండ్ తూర్పూ, పడమరలను కలిపే ఛెసపేకె (Chesapeake) సముద్ర వంతెన పొడవు 5 మైళ్ల దూరం ఉంటుంది. బాల్టిమొరే మరియూ వాషింగ్టన్ నివాసులు తప్పక ఈ వంతెనను వాడవలసిందే. అయితే వారు ఈ వంతెనను దాటేటప్పుడు వారిలో విపరీతమైన భయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలొ(వంతెన పొడవునా) వాతావరణం ఎప్పుడూ వేగమైన పెద్ద గాలులూ లేక గాలివానలతో ఉంటుందట. దీనిని అనుకూలము చేసుకుని ఒకతను తమ సొంత కార్లలో వెళ్ళేవారికి ధైర్యం గా ఉండటానికి తాను కూడా వారితో ఇటునుండి అటు వెడతాడు. దీనికిగాను అతను 25 డాలర్లు తీసుకుంటాడట. ట్రావల్ మరియూ లెసర్ పత్రికవారు ఈ వంతెనను ప్రపంచంలోని 9 వ భయం పుట్టించే వంతెనగా గుర్తించేరు.

No comments:

Post a Comment