Sunday, July 14, 2013

"నకి సుమో": పిల్లలను ఏడిపించే పండుగ....ఫోటోలు

జపాన్ దేశం ఏప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పిల్లలను ఏడిపించే నకి సుమో అనే ఈ పండుగ దానికి ఒక ఉదాహరణ. 400 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పండుగ పిల్లలు ఎక్కువసేపు ఏడిస్తే అది వారి ఆరొగ్యానికి మంచిదనే నమ్మకంతో జరుపుకుంటున్నారు. ఈ పండుగకోసం ఎదురుచూసే తల్లులు తమపిల్లలను తీసుకు వచ్చి ఈ పండుగకోసం పిల్లలను తమ ఆకారాలతో, చేష్టలతో ఏడిపించే సుమో మల్ల యుద్ద వీరుల దగ్గర అప్పగిస్తారు.

No comments:

Post a Comment