Sunday, July 7, 2013

ప్రపంచానికే హిరాయిన్ రాజధాణి....ఫోటోలు

ఆఫ్గనిస్తాన్ లో నుండి ప్రపంచానికి దొంగతనంగా ఎగుమతి చేయబడుతున్న మత్తు పధార్ధం హిరాయిన్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇక ఆఫ్గనిస్తాన్లో ఎంతమంది చనిపోతున్నారో మనమే ఊహించుకోవచ్చు. ఇక్కడ పండించే హిరాయిన్ అతి తక్కువ ధరకు అమ్మబడుతోంది. ఒక గ్రాము కేవలం ఒక డాలర్ మాత్రమే. ఆఫ్గనిస్తాన్లో అయితే 6 సంవత్సరాలు దాటిన పిల్లలు దీనీ వాడకానికి బానిస అవుతున్నారు.

No comments:

Post a Comment