మంచుకొండను గుడ్డలతో కప్పిన స్విజర్లాండ్....ఫోటోలు
స్విజర్లాండ్ లొ ఉన్న రొనే మంచు కొండలు యూరప్ లోని పెద్ద నది రొనే నదికి కావలసిన నీటిని అందిస్తుంది. ఈ మధ్య ప్రపంచ వాతావరణంలో ఏర్పడిన మార్పులవలన (పెరిగిన గ్లోబల్ హీట్) చాలా వరకు కొండలపై ఉన్న మంచు కరిగిపోయి కొన్ని చోట్ల కొండ ఎత్తు 1300 మీటర్లు తగ్గిపోయి కొండ రాల్లు కనబడటం మొదలవడంతో మిగిలిన కొండను గుడ్డలతో కప్పేసేరు.
No comments:
Post a Comment