ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Tuesday, July 2, 2013
వాటర్ ఫాల్స్ క్రింద రైల్వే లైన్...ఫోటోలు
వెస్ట్రన్ గాట్స్ లోని సౌత్ గోవా కొండ ప్రదేశంలో 310 మీటర్ల ఎత్తు నుండి దుద్ సాగర్ అనే వాటర్ ఫాల్స్ కింద నుండి ఈ రైల్వే లైన్ వెడుతుంది. కొన్ని చోట్ల పడుతున్న వాటర్ ఫాల్స్ రైలు బోగీలను తాకుతాయి(కడుగుతాయి).
No comments:
Post a Comment