Friday, July 12, 2013

హోంబో బాటూ: 2.3 మీటర్ల ఎత్తైన రాళ్ళు దాటు సాంప్రదాయం....ఫోటోలు మరియూ వీడియోలు

ఇండోనేషియా లోని ఉత్తర సుమత్రాలో అతి పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడది ఒక వేడుకగా, సాహస ఆటగా పేరుపొందింది. పురాతన కాలంలో రాజులు సైనికలను ఎన్నొకవడానికి ఈ ప్రక్రియను అవలంబించేవరట. ఆ తరువాత దీనిని డబ్బుగల వారు తమ పోట్లాటలను తీర్చుకోవడానికి వాడుకున్నారట. ఇప్పుడది ఒక వేడుకగా, సాహస క్రుత్యంగా పేరుపొంది అనేకమంది టూరిస్టులను ఆకర్శిస్తోందట.

No comments:

Post a Comment