Thursday, July 18, 2013

19 వ శతాబ్ధములో మునిగిపోయిన ఓడను చూడటానికి మినీ సబ్మేరిన్ లో వెళ్ళిన రష్యా ప్రెశిడెంట్ పుటిన్....ఫోటోలు మరియూ వీడియో

గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ లో 19 వ శతాబ్ధములో మునిగిపోయిన ఓడను చూడటానికి సముద్రంలో 50 మీటర్ల క్రిందకు మినీ సబ్ మరైన్ లో వెళ్ళి తన సాహస ధైర్యాలను మరోసారి రష్యా ప్రజలకు ఎత్తిచూపేరు రష్యా ప్రెశిడెంట్ పుటిన్. తన పరిపాలనను ఎదిరుస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న రష్యా ప్రజల ఆలోచనలను దారి మళ్లించటానికే ఈ సాహసం చేసేరని కొందరు చెబుతున్నారు.

No comments:

Post a Comment