Tuesday, June 11, 2013

అన్య ప్రాణిని పట్టుకుని ఫ్రీజర్లో ఉంచేనంటున్న చైనా మనిషి?!....ఫోటోలు

లీ అనే పేరుగలిగిన ఒక మనిషి యెల్లో నది సమీపంలో ఒక యూ.ఎఫ్.ఏ పడిపోవటంచూసి, దాని దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న అన్య ప్రాణిని తీసుకు వచ్చి ఫ్రీజర్ బాక్స్ లో ఉంచేనని, దానికి సంభందించిన ఫోటోలను నిన్న విడుదలచేసేడు. కానీ చినా పోలీసులు అది నిజమైన అన్య ప్రాణికాదని చెబుతున్నారు.


No comments:

Post a Comment