Thursday, June 27, 2013

గాజా స్ట్రిప్ లో పిల్లల జిహాద్ సమ్మర్ క్యాంపులు....ఫోటోలు

సమ్మర్ సెలవులలో పిల్లలను ఆకట్టుకుంటున్న వినోద విజ్ఞాన కేంద్రాలే సమ్మర్ క్యాంపులు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటే అలుపు ఉండదని అమ్మానాన్నలు ఆస్పడి పిల్లలను సమ్మర్ క్యాంపులలో చేరుస్తారు.

చిట్టిపొట్టి అడుగులతో అదరగొట్టే డ్యాన్సులు....రంగులు కుమ్మరించి రమ్యమైన బొమ్మలు, కళ్లు తిరిగిపోయేలా ఒళ్లు వంచే యోగా, చేపపిల్లల్లా నీళ్లలో తేలియాటలు, కోయిలకే నేర్పే పాటలు, అబ్బా ఎంత తెలివో అనిపించే అబాకస్‌, ఇంకా...మెడిటేషన్‌, కంప్యూటర్‌, హార్స్‌ రైడింగ్‌, క్విజులు, సెమినార్లు....ఎదిగే పిల్లలకు ఇంకా మనం ఏమేం నేర్పగలం....సమ్మర్‌ క్యాంపుల్లో ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది.

కానీ గాజా స్ట్రిప్ లో పిల్లలకు సమ్మర్ క్యాంపు ఎలా జరుపుతున్నారో చూడండి.


No comments:

Post a Comment