Wednesday, June 5, 2013

చైనాలోని డైనాసర్ నగరం....ఫోటోలు

ఈ నగరం చైనా-మంగోలియా సరిహద్దులో ఉన్నది. 1920లో ఈ ప్రదేశములో డైనాసర్ శిలాజాలు కనిపించేయి. అప్పటి నుండి ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆ తరువాత 2005 లో అతిపెద్ద డైనాసర్ ఎముకల గూడు కనిపించింది. వెంటనే అక్కడ తవ్వకాలు మొదలుపెట్టేరు. తవ్వకాలలో ఎన్నో డైనాసర్ల బొమికలు కనబడ్డాయి. అందువలన ఆ ప్రదేశాన్ని డైనాసర్ నగరంగా పేర్కొని అక్కడ డైనాసర్ ఫైరీ లాండ్ నిర్మించేరు.


2 comments:

  1. చాలా చాలా బాగున్నాయి .

    ReplyDelete