Thursday, June 6, 2013

అస్కబత్: తెల్ల మార్బుల్ నగరం.....ఫోటోలు

అస్కబత్, టర్క్ మినిస్తాన్ దేశ రాజధాని. పరిశ్రమలకూ, సైన్స్ కూ మరియూ సాంస్కృతిక కలాపాలకూ పేరుపొందినది. ఈ మధ్యే ఈ నగరం గిన్నిస్ బుక్స్ లోకి ఎక్కింది. కారణం, ప్రపంచంలోనే తెల్ల మార్బుల్ తొ కట్టిన భవనాలు ఎక్కువగా ఉన్న నగరం.


1 comment:

  1. చాలా చాలా బాగున్నాయి .

    ReplyDelete